you tube downloading videaos

0
329

download (1)యూట్యూబ్ నుంచి వీడియోలు డౌన్లోడ్ చేస్కొనే సౌకర్యాన్ని చాలా వెబ్_సైట్లు అందిస్తున్నాయి. కానీ కొన్నివేళల టోటల్ వీడియో కాకుండా వీడియోలో చిన్న క్లిప్ మాత్రమే అవసరం అవుతుంటుంది. మరికొన్ని సందర్భాలలో వీడియో మొత్తం కావాలకుంకుంటాం కానీ వీడియో సైజ్ 1 జీబీ, 2 జీబీ రేంజిలో ఉన్నప్పుడు ఒకేసారి మొత్తం డౌన్లోడ్ చేయడం కష్టం కదా. 2/3 భాగాలుగా కట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకు clipconverter.cc వెబ్_సైట్ ఉపయోగపడుతుంది. మనం సెట్ చేసిన స్టార్ట్ టైమ్ & ఎండ్ టైమ్ ప్రకారం కోరుకున్న యూట్యూబ్ వీడియో ఎన్ని జీబీలు ఉన్నాకూడా ఫాస్ట్_గా కట్ చేసి పారేస్తుందండోయ్..! కట్ చేయబడిన వెంటనే డౌన్లోడ్ లింక్ ఇస్తుంది. అంతేకాదు వీడియోని కావలసిన ఫార్మాటుకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY