worlds biggest shivalingam

0
391

12219611_783101081798768_2167517622056740785_n

12240137_783101075132102_1102261791641639805_n

 

మీరు చూస్తున్నది సాధారణ శివలింగం కాదు………..

ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన శివలింగం.

దీని ఎత్తు ఎంతనుకుంటున్నారు…………..అక్షరాలా 108 అడుగులు

ఆ శివలింగం ఎదురుగా ఉన్న నంది విగ్రహం 33 అడుగుల ఎత్తులో ఉండి,
భక్తితో పరమశివునికి ప్రణమిల్లుతూ ఉంటుంది.

కోటిలింగేశ్వరాలయం గా పిలువబడే ఈ అద్భుత పుణ్యక్షేత్రం
కర్ణాటకలోని కమ్మసంద్ర లో ఉంది.

సుమారు కోటిలింగాలను ప్రతిష్టించాలన్న సంకల్పంతో ఈ శివాలయం వెలిసింది.

కార్తీకమాసంలో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

NO COMMENTS

LEAVE A REPLY