Pk కి పవన్ ok చెప్తాడా

0
429

Desktop1

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ pk ఆమిర్ లోని కళాకారుడ్ని, సామాజిక బాద్యతను మరో సారి తెరపై చూపించిన సినిమా. మతం పేరు తో జరుగుతున్న మోసాల్ని ఎంతో సున్నితంగా వేలెత్తి చుపిన అద్బుతమైన కధ. ఈ సినిమాకు సీక్వెల్ రన్బీర్ తో తీస్తారు అని ప్రచారం జోరుగానే సాగుతుంది. ఇదే విషయమై ఖాన్ కుడా సీక్వెల్ లో నటించడానికి సిద్దంగా ఉన్నానని మనసులో మాట బయటపెట్టాడు.

ఇదే సినిమా ను తెలుగు లో రీమేక్ చేస్తారు అని సిని వర్గాలలో చర్చ జరుగుతుంది బడా ప్రొడ్యూసర్ లు సైతం రేస్ లో ఉన్నారు అని తెలుస్తుంది. ఈ లిస్టులో గట్టిగా వినిపిస్తున్న పేరు శరత్ మరార్. ఈయనెవరో తెల్సు గా పవన్ కళ్యాణ్ స్నేహితుడు. మరి ఈయన సినిమాను కొంటున్నారు అంటే ఇంకెవరి కోసమో చెప్పకర్లేదు అనుకుంట. అయితే పవన్ ఓకే చెప్తే ఎంత కర్చు అయిన పెట్టి రైట్స్ కొనడానికి సిద్దంగా ఉన్నాను అని ఈయన స్నేహితులతో అన్నారు అట. మరి చూద్దాం ఈ సినిమాకి పవర్ స్టార్ ఓకే చెప్తారో లేదో.

NO COMMENTS

LEAVE A REPLY