మీ ఇల్లు సకల సంపదలతో కళకళలాడుతూ ఉండాలి అంటే ఏమిచెయ్యాలి ?

1
3554

Religion, India, Wallpaper, Goddess

భిక్షాం దేహి కృపావలంబనకరీ,
మాతాన్నపూర్ణేశ్వరీ.

భగవంతుని కృపాకటాక్షాలను కోరుకునే భక్తులు, ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన అన్నానికి వందనం చేయాలని సకల జీవులను కరుణిస్తోంది. జీవకోటి నశించిపోకుండా అన్నాన్ని ప్రసాదిస్తున్న అన్నపూర్ణేశ్వరీమాత నిజనివాసం ఆది స్మశానమైన కాశీక్షేత్రం. ఆ క్షేత్ర అధిష్ఠాన దేవుడైన ఆదినాథుడు విశ్వేశ్వరుని ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణేశ్వరీదేవి.

ఆ తల్లిని ధ్యానించినవారి ఇల్లు సకల సంపదలతో కళకళలాడుతుంటుంది.

అన్నపూర్ణాదేవి స్తోత్రమ్

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోకుంభాంతరీ
కాశ్మీరాగారు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

కైలాసచల కందరాలయకరీ గౌరీహ్యుమా శాంకరీ
కౌమారీ నిగామార్థ గోచరకరీ ఓంకార బీజాక్షరీ
మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దృశ్యాదృశ్యవిభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీవిశ్వేశ మనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఆదిక్షాంత సమస్తవన్నకరీ శంభుప్రియే శాంకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాదీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దర్వీ సర్వ విచిత్రరత్నఖచితా దాక్షాయణీ సుందరీ
వామం స్వాడుపయోధర ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ వారా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

చంద్రార్కానల కోటికోటి సదృశా చంద్రాంశు బింబాధరీ
చంద్రార్కానాల సమానకుంతలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలపుస్తక పాశమంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

క్షత్రత్రాణకరీ సదాశివకరీ మాతాకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

అన్నపూర్ణే సదాపూర్ణే
శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం
భిక్షాం దేహి చ పార్వతీ

మాతా చ పార్వతీ దేవీ
పితా దేవో మహేశ్వరః
బాంధవాశ్శివ భక్తాశ్చ
స్వదేశో భువనత్రయం

1 COMMENT

LEAVE A REPLY