అత్యంత ‘బ్లాక్’ మనీ కలిగిన వాళ్ళలో సోనియా అల్లుడు

0
310

Robert_Vadra_ca6552

విదేశీ బ్యాంక్ లో దాచుకున్న బ్లాక్ మనీ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. నల్ల కుబేరుల వివరాల లీకులు ఇస్తూ కాంగ్రెస్ ను భయపెడుతోంది ఎన్డీయే ప్రభుత్వం. ‘నల్ల’ కుబేరుల లిస్టులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ, వాద్రా చుట్టూ ఉచ్చు బిగించి కాంగ్రెస్ ను మరోమారు చావుదెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల నల్ల కుబేరుల జాబితాలో వాద్రా పేరుందన్న లీకులను బీజేపీనే జారీ చేసిందన్న వాదనా లేకపోలేదు. నల్ల కుబేరుల జాబితాలో వాద్రా పేరుతో పాటు ఓ కేంద్ర మాజీ మంత్రి పేరు కూడా ఉందని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు లీకులు ఇస్తున్నారు

NO COMMENTS

LEAVE A REPLY