మీరు గెల్చుకోవచ్చు……. లీసా హేడన్ బికినీ

0
394

2

సినిమాల్లో హీరో హీరోయిన్లు వాడిన వస్తువులు, బట్టలు ఆక్షన్ లో గెలుచుకోవటం ఎప్పట్నుంచొ చిత్ర పరిశ్రమలో ఉన్న ఆచారమే. ఒక్కొక్కసారి అయితే వేలం అనుకోనంత ఎక్కువ మొత్తానికి పోతుంది దాన్ని బట్టే అర్ధం చేస్కోవచ్చు వాటికీ ఎంత క్రేజ్ ఉందో. ఇప్పుడు ఈ  క్రేజ్ నే తన సినిమా పుబ్లిసిటీ కి వాడుకుంటుంది లీసా హేడన్. క్వీన్ సినిమాలో తన హాట్ హాట్ అందాలతో మత్తెక్కించిన లిసా ఇప్పుడు అభిమానులకు ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చింది. తను లేటెస్ట్ గా నటిస్తున్న “షౌకిన్స్” అనే సినిమా గురించి ఎవరైనా ఫేస్బుక్ లో నాలుగు ముక్కలు రాసి తనను ట్యాగ్ చేస్తే ఆమె ఆ సినిమాలో వేసుకున్న బికినీ వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తుంది అట. మరి ఈ సుందరాంగి వాడి పడేసిన బికినీ ఎవరి సొంతం అవుతుందో వేచి చూడాలి మరి .

NO COMMENTS

LEAVE A REPLY