న్యూస్ చానల్స్ ను బ్యాన్ చేసిన తెలంగాణా…!

0
290

Screenshot (97)

తెలంగాణా శాసనసభ్యులను మరియు అసెంబ్లీని అవమాన పరుస్తూ వ్యాక్యలు చేసిన TV 9 మరియు ఆంధ్రజ్యోతి చానల్స్ ని తెలంగాణలో బ్యాన్ చేస్తున్నట్లు T-MSO ల సంఘం తెలిపింది. ఆ చానల్స్ లో తెలంగాణా అసెంబ్లీ గౌరవాన్ని కించపరిచే విధంగా కార్యక్రమాలని ప్రసారం చేసినందుకు నిరసనగా జూన్ 15 ఆదివారం సాయంకాలం 5 గంటల నుండి ఈ రెండు ఛానళ్ళ ప్రసారాలను నేలిపివేస్తున్నట్లు T-MSO ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలియజేసారు.

source:TG Today

NO COMMENTS

LEAVE A REPLY