totakura garelu

0
395

12011297_1031952213504461_2485816824158691365_nతోటకూర గారెలు

 

  • కావాల్సినవి: పొట్టు మినప్పప్పు – గ్లాసు, జీలకర్ర – చెంచా, అల్లం, పచ్చిమిర్చి పేస్టు – చెంచా, ఉప్పు – తగినంత, మిరియాలు – అరచెంచా, నూనె – వేయించేందుకు సరిపడా, తోటకూర తరుగు – అరకప్పు.

    • తయారీ: మినప్పప్పును మూడుగంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత నీళ్లన్నీ వంపేసి గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి. పిండి మెత్తగా అయ్యాక జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్టు, మిరియాలు, తోటకూర తరుగు వేసి మరోసారి మిక్సీ పట్టి, తగినంత ఉప్పు కలపాలి. తరవాత ఈ పిండి గారెల్లా తట్టుకుని, కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

 

NO COMMENTS

LEAVE A REPLY