పవన్ కళ్యాణ్ ను ఛాలెంజ్ చేసిన సింధు

0
371

Desktop

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు పవర్ స్టార్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఛాలెంజ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన స్వచ్చభారత్ లో భాగంగా సానియా మిర్జా నుంచి సవాల్ అందుకున్న సింధు హైదరాబాద్ లోని లింగంపల్లి వద్ద స్కూల్ పిల్లలతో కలిసి వీధులు శుబ్రం చేసింది. కార్యక్రమం అనంతరం సింధు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల లకు చాలెంజ్ విసిరి స్వచ్చభారత్ లో పల్గోవల్సింది గా ఆహ్వానించింది. మరి మోడీ కు అత్యంత ప్రీతిపాత్రమయిన పవన్ ఈ చాలెంజ్ ను ఎప్పుడు స్వీకరిస్తారో వేచి చూడాలి

NO COMMENTS

LEAVE A REPLY