షర్మిల యాత్రను అడ్డుకున్న విద్యార్థి ఐకాస

0
391

ys-sharmila

వైకాపా నేత షర్మిల పరామర్శ యాత్రను మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చిట్యాలలో విద్యార్థి ఐకాస నేతలు అడ్డుకున్నారు. అడ్డుకున్న విద్యార్థులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడగా పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

NO COMMENTS

LEAVE A REPLY