” సాక్షి ” నాశనం చేసింది…

0
302

sakshi-jagan-mohan-reddy

” ఆయన వస్తున్నాడు ” అంటూ సాక్షి ఛానల్ మరియు పేపర్ ఎంతలా ఊదరగొట్టినా  కూడా .. ప్రజలు ఆయన్ని అధికారంలోకి  రాకుండా ఆపేసారు.. 24 గంటలు జగన్ నామస్మరణ చేసిన ” సాక్షి” మీడియా పెద్దగా ప్రభావం చుపించలేకపోయింది. మీడియా విలువలను కాలరాసి ఒక వ్యక్తి కోసం మాత్రమే నడుపుతున్నట్టు  ఉండే  ” సాక్షి ” ని ప్రజలు పెద్దగ పట్టించుకోలేదు .  ఈ విషయం స్వయంగా ” వైకాపా” నేత ” పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ” ఒప్పుకున్నారు. 

జగన్ అవినీతి కారణంగా  ఓడిపోలేదని… సాక్షి ఓవర్ ఆక్షన్ వల్లే ఓడిపోయారని అంటున్నారు. ఈ మీడియాలో ప్రదర్శించిన అతి విశ్వాసం కారణంగానే అధికారానికి దూరమయ్యామని పెద్దిరెడ్డి అన్నారు. సర్వేయ్లన్ని  జగన్ వైపే ఉన్నాయి అని తప్పుడు ప్రచారం చేసి జనంతో పాటు తమను కుడా మోసం చేసారని… ఆ వార్తలు విని గెలుపు మీద పార్టీ వాళ్ళంతా  గుడ్డి నమ్మకం పెంచుకున్నాం అని అయన చెప్పారు… ఇప్పటికన్నా ” సాక్షి ” జగన్ కోసమే కాకుండా … జనం కోసం కూడా పని చేస్తే బెటర్……

NO COMMENTS

LEAVE A REPLY