ఒక అద్దె ఇంట్లో కత్రినా , రణబీర్…

0
331

ranbir-in2-11-7-13

రణబీర్ కపూర్ , కత్రినా కైఫ్ ఇద్దరూ ప్రేమపక్షుల్లా విహరిస్తున్నారని బాలీవుడ్ పరిశ్రమ కోడై కుస్తుంది. ఇప్పుడు ఈ ప్రేమ జంట ఓ గూడుకి చేరుకున్నది. ముంబై శివారులో తన ప్రేమని పంచుకోవడానికి ఓ మంచి అపార్ట్ మెంట్ ఎంచుకున్నారట. బాలీవుడ్ స్టార్ లలో ఎవరెక్కడ ఉంటున్నారో గమనిస్తుండే ఔత్సాహికులు ఈ విషయాన్నీ కనుగొని బయటకి వెల్లడించారు. ఈ గుడుకు వారు నెలకి అక్షరాల 15 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారట. వారు తలుచుకుంటే సొంతంగా ఓ ప్లాట్ కోనేయోచ్చు. కానీ అలా చేస్తే అందరికి మరీ ఎక్కువగా ప్రచారం జరుగుతుందని అద్దెకు తీసుకున్నారని అంటున్నారు. కొన్ని వరాల నుంచే వీరు ప్లాట్ అద్దెకి తీసుకున్న విషయం బయట వార్తల్లో నానుతూ వస్తుంది. అప్పుడపుడు తమ సెలవులని గడిపేందుకు థాయ్ ల్యాండ్ కూడా వెళ్తూ ఉంటుంది.

NO COMMENTS

LEAVE A REPLY