బికినీ ఉంటేనే సినిమా చేస్తుంది అట

0
289

Rakul Preet Singh Hot Photoshoot Pictures, Rakulpreet Singh Latest Hot Navel Photos

“రకుల్ ప్రీత్ సింగ్” టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్టు లో చేరడానికి అన్ని అర్హతలు ఉన్న భామ. రీసెంట్ గా వచ్చిన కరెంటు తీగ సినిమా లో సన్నీలియోన్ లాంటి సెక్సీ బ్యూటీ పక్కన కూడా తనంటే ఏంటో నిరూపించుకుంది.

సాధారణంగా మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఏదో ఒక సెంటిమెంట్ బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు రకుల్ కూడా అదే కోవలోకి చేరింది. గత రెండు సినిమాలల్లో ఏదో ఒక షాట్ లో బికినీ తో అలరించింది ఈ సుందరాంగి. అంతే కాకుండా 2009 లో జరిగిన మిస్ ఇండియా పోటిల్లో కూడా బికినీ రౌండ్ లోనే టాప్ పాయింట్స్ కొట్టిందట ఈ అమ్మడు. ఇవన్ని చూసాక టూ పీస్ బాగా కలిసి వచ్చింది అనుకుందో ఏమో అమ్మాయి గారు ప్రతి సినిమాలోనూ ఈ పీస్ పీస్ బట్టలు ఉండేలా జాగర్త పడుతోందట. స్టొరీ డిమాండ్ చేస్తే తప్ప స్విమ్ సూట్ లు వెయ్యమనే హీరోయిన్లను ఫేస్ చేసిన ప్రొడ్యూసర్ లకు అవసరం లేక పోయిన వేస్కుంటాను అనే ఇలాంటి వాళ్ళు ఎదురైతే ఎందుకూరుకుంటారు.ఇక ప్రొడ్యూసర్ లకు కాసులపంట మాస్ ఆడియన్స్ కు కన్నుల పంట.

NO COMMENTS

LEAVE A REPLY