“ప్రియాంక చోప్రా” సొంత బిల్డింగ్ లో వ్యభిచారం…..

0
349

priyanka_chopra_now

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కు ముంబయ్ లో బోల్డన్ని ఆస్తులున్నాయి. వాటిలో వెర్సోవాలో ఉన్న బిల్డింగ్ ఒకటి. దీన్ని ఓ స్పా నిర్వాహకులకు లీజుకి ఇచ్చింది ప్రియాంక. ఆ స్పా ఓనర్ల మీద నమ్మకంతో అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట.. అదే ఆమెకు చేటయ్యింది. స్పా ముసుగులో అక్కడ వ్యభిచారం చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఆ సమయంలో ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. అసలా బిల్డింగ్ ఎవరిది? అని పోలీసులు ఆరా తీస్తే.. ప్రియాంక చోప్రాది అని తెలిసిందట.

ప్రస్తుతం ముంబయ్ లో ఎక్కడ చూసినా ఈ స్పా గురించే మాట్లాడుకుంటున్నారు. నమ్మి లీజుకి ఇస్తే.. ఇలా చేయకూడని పనులు చేస్తారని ఊహించలేదని తన సన్నిహితుల దగ్గర చెప్పి, ప్రియాంక వాపోయిందట. లీజు కాంట్రాక్ట్ ని రద్దు చేయాలనుకుంటోందట.

NO COMMENTS

LEAVE A REPLY