ఎన్టీఆర్ కోసం కష్టపడుతున్న లోకేష్

0
226

HY28LOKESH_1126703e

టిడిపి యువ నేత  “నారా లోకేష్”  , దివంగత మాజీ ముఖ్యమంత్రి   సీనియర్ ఎన్టీఆర్ స్మారక మ్యూజియాన్ని ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఘనంగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు…. 10కోట్ల వ్యయం తో భారీగా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు..

మ్యూజియం ఎలా నిర్మించాలి  అన్న విషయానికి సంబంధించి లోకేష్ ఢిల్లీలోని పలువురు ప్రముఖుల స్మారక మ్యూజియంలను పరిశీలించారని, నిమ్మకూరు మ్యూజియంలో ఎన్టీఆర్ సంబంధించిన వస్తువులు, ఇతరత్రా స్మారక వస్తువులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనిని పర్యాటక స్థలంగా మార్చే యోచనలో కూడా అయన ఉన్నారు..

NO COMMENTS

LEAVE A REPLY