mysure bonda

0
567

 

images

మన ఇళ్ళలో పెరుగు ఒక్కోసారి చాలా మిగిలిపోతుంది …ఎంత ఫ్రిజ్ లో పెట్టినా కూడా మోతాదుకు మించిన పెరుగును మనం ఉంచలేము ..యే పనివాళ్ళకో ఇచ్చేస్తుంటాము .. లేదా పారబోసేస్తుంటాము .. ఈసారినుంచీ అలా చేయకండి ..

మైసూరు బోండా (బజ్జీ) తయారీ
************************************

మైదాపిండిని (మైదాకు సరిపడినంత పెరుగు) పెరుగులో కలిపి రాత్రంతా నానబెట్టి ఉంచేయండి.. ఉదయాన్నే అందులో కొంత ఉప్పును మరియు పచ్చిమిర్చి ముక్కలనూ కొంత కొత్తిమీరనూ కొంచెం వంటసోడాను కలిపి మరొక పది నిముషాలుంచాలి కావాలనుకుంటే ఎదైనా ఆకు కూరను కూడా కలుపుకోవచ్చు లైట్ గా అందులో…

తరువాత నూనెలో ఉండలుగా వేసి వేయించుకోవడమే .. మైసూరు బజ్జీ లేదా బోండా తయారైపోయినట్టే

ఇంక అందులో కొబ్బరి చట్నీ కానీ లేదా అవాకాయ్ కానీ మాచ్ చేసి తినేయడమే ..

NO COMMENTS

LEAVE A REPLY