mother greatness

0
598

download

ఒక రోజు టీచర్ క్లాస్ లొ సరదాగా ఇలా అడుగుతుంది
“స్వర్గం నుంచి ఎవరైన మట్టి తెస్తారో నేను వాళ్ళ కి బహుమతి
ఇస్తా అని !!!!!
.
.
.
ఆ మరుసటి రోజు….
అందరిని అడుగుతుంది.
ఏవరినా మట్టి తెచ్చారా???..

..
క్లాస్ విద్యార్థులురన్దరు నిశ్శబ్దం గా. ఉంటారు
ఇంతలొ ఒక విద్యర్థి టీచర్ దగ్గరకు వెళ్ళి తన చేతిలొ ఉన్న
మట్టి ని చూపిస్తాడు
.
.
టీచర్ కి కోపం వచ్చి అ పిల్లాడిని కొట్టీ,
అడుగుతుంది
.
.
టీచర్ :ఇడియట్ట్ ,నన్ను పిచ్చి దాన్ని చేద్దాం అని ఈ మట్టి
తీసుకుని వచ్చావా,
చేప్పు యెక్కడి నుంచి తెచ్చావ్ ఈ మట్టి….???!!!
.
.
అ పిల్లాడు ఎడుస్తూ ,చేప్పాడు….
“టీచర్ ఈ మట్టిని మా అమ్మ పాదాల కింద నుంచి తీసుకుని
వచ్చా”….!!!
.
.మీరె చేప్పారు కదా మేడం అమ్మ నడిచిన చొటు స్వర్గంతొ
సమానం అని….

NO COMMENTS

LEAVE A REPLY