masala tea

0
478

maxresdefault

చలికాలములో చాలమటుకు చాలామంది ఉదయాన్నే నిద్రలేవగానే ఒళ్ళునొప్పులతో బాదపడుతూ ఉంటారు … మనలో చాలామందికి ఉదయాన్నే టీ తాగే అలవాటుంటుంది కధా .. మరియు టీ తాగడం గుండెకు మంచిదికూడా ..మరి ఈ చలికాలంలో టీ ఎలా తాగాలో ,ఎలా సిద్దం చేసుకోవాలో తెలుసుకుందాం

మసాలా టీ తయారీ
***************************

డికాషన్ మరుగుతూ ఉన్నఫ్ఫుడు అందులో కొంత అల్లమును దంచి వేయాలి అలాగే ఒక ఏలక్కాయ మరియు ఒక చిన్న లవంగాయ వేసి పాలు పోసి బాగా మరగనివ్వాలి ..టీ ఎంత ఎక్కువ మరిగితే అంత ఎక్కువ రుచికరంగా మారుతుంది .. ….అలా బాగా మరిగిన తరువాత దించి వడబోసి తాగెయ్యడమే ….

NO COMMENTS

LEAVE A REPLY