మళ్ళీ పవన్ మీద పడ్డ రోజా

0
325

350

వైకాపా ఏమ్మేల్లె రోజాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలు .. ఎందుకో చెప్పలేని ఆవేశం..ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా  ఎప్పుడు పవన్ మీద సెటైర్లు వేయ్యోచా అని కాచుకుని ఉంటుంది… బోడి గుండుకి మోకాలికి మేల వేసినట్టు..అధికార వర్గం  తెదేపా వాళ్ళు రైతు రుణ మాఫీ చేయకపోతే ఆ బాధ్యత అంతా పవన్ తన భుజాలపై వేసుకోవాలని రోజా చెప్పింది.. ఎప్పుడూ ఓడిపోయే రోజా ,ఇప్పుడు కొత్త గా పవర్ లోకి వచ్చిందో లేదో  అప్పుడే నోరు పారేసుకుంటుంది…తెదేపా గెలుపు భారాన్ని తన మీద వేసుకున్న పవన్ , ఈ రుణ మాఫీ కూడా తన పైనే వేసుకోవాలని చెప్పుకోచింది.. దీని పై పవన్ ఏమంటారో వేచి చూద్దాం…

NO COMMENTS

LEAVE A REPLY