మళ్ళి ఆర్ధిక ఇబ్బందుల్లో సూపర్ స్టార్ రజనికాంత్

0
355

Rajinikanth

తమిళ్ సూపర్ స్టార్ రజనికాంత్ ఆస్తుల వేలానికి ఎక్షిమ్ బ్యాంకు పత్రికా ప్రకటన జారి చేసింది. మీడియా వన్ అనే సంస్థ బ్యాంకు కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. మీడియా వన్ సంస్థకు రజినీకాంత్ సతీమణి లతా రజనికాంత్ హామీ ఉన్నట్లు సమాచారం. దాంతో తమిళనాడు లోని కాంచీపురం జిల్లా శ్రీపెరుమ్బధూరు తాలుకాలో రజనికి ఉన్న ఎకరా 2.13 సెంట్ల భూమిని వేలానికి పెడుతున్నట్లు బ్యాంకు పత్రికా ప్రకటన జారి చేసింది.

NO COMMENTS

LEAVE A REPLY