అమ్మాయిలకు మాత్రమే…….

0
225

leonardo-dicaprio-435giveహాలీవుడ్ హీరో లియోనార్డ్ డికాప్రియో ఎంతోమంది ఆడవాళ్ళ కలల రాకుమారుడు. టైటానిక్ సినిమా రిలీజ్ అయిన కొత్తలో అమ్మాయిలు ఇతనంటే పడిచచ్చే వాళ్ళు. ప్రస్తుతం బ్రెజిల్ లో జరుగుతున్న ప్రపంచ సాకర్ కప్ మ్యాచ్ లు  చూడడానికి లియోనార్డ్ బ్రెజిల్ లో మకాం వేసాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకొంటున్నారా అక్కడే ఉంది అసలు విషయం. అక్కడ ఒక క్లబ్ లో లియోనార్డ్ ఇచ్చిన పార్టీకి 50 మంది అమ్మాయిలు వచ్చారు. పార్టీ అన్నాక అమ్మాయిలు కామన్ కదా అనుకోవచ్చు కానీ కేవలం అమ్మయిలతోనే పార్టీ అంటే అది “విషయమే” కదా. “లియోనార్డ్ సొంత ఖర్చుతో ఇచ్చిన పార్టీలో మద్యం ఏరులై పారింది…..కొంతమంది అమ్మాయిలు మద్యం మత్తులో వున్న లియోనార్డ్ కి డాన్స్ నేర్పించారు…… లియోనార్డ్ తూలుతూ పడుతూ డాన్స్ చేస్తూ కొంతమంది అమ్మాయిలను భుజాలపై ముద్దులు కూడా పెట్టుకున్నాడు…..ఇది చాలా ఖరీదైన పార్టీ” అని చుసిన వాళ్ళు చెప్పుకొంటున్నారు. క్లబ్ క్లోజ్ చేసిన తరువాత కూడా లియోనార్డ్ తను చాన్నాళ్ళుగా డేటింగ్ చేస్తున్న మోడల్ టోని గర్ర్న్, మరిఎన్ కార్రేతెరో, ప్రముఖ ప్లే బాయ్ మోడల్ “మారి సిల్వేస్త్రే” మరియు కొంతమంది గ్రూప్ తో కలిపి తన అత్యంత ఖరీదైన పడవ లో మిగతా పార్టీని సెలెబ్రేట్ చేసుకొన్నాడు.

NO COMMENTS

LEAVE A REPLY