” కోటి ” గెలుచుకుంటారా??

0
275

10444505_798843273488595_3254240381324223933_n

అక్కినేని నాగార్జున టీవీ షో  ” మీలో ఎవరు  కోటీశ్వరుడు ”  విజయవంతంగా కొనసాగుతుంది… మంచి టి.ఆర్.పీ రేటింగ్ తో  దూసుకువెళుతుంది…  షోలో ఎక్కువగా ఆర్ధికంగా అవసరం ఉన్న వాళ్లనే ఎంచుకుని డబ్బు సహాయం అందచేయడం ద్వారా నాగ్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు..  ఈ షో లో ఇప్పటిదాకా ఎన్నో కన్నీటి కధలు మరియు విజయ గాధలు విన్నాం.. అయితే ఇప్పటివరకు ఎవరూ 5౦ లక్షల ప్రశ్న దాకా చేరుకోలేదు… చాలా మంది అంతకుముందే వెనుతిరిగారు…

అయితే ” పెరి ఉమాకాంత్ ” గారు ఆ లోటుని తిర్చేసారు… తన అద్భుతమైన తెలివితేటలతో  అందరిచేత హాట్స్ ఆఫ్  అనిపించుకున్నారు… మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు చేసి టీచర్ గా పని చేస్తున్న ఉమాకాంత్ గారికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అని చెప్పారు… ఇప్పటి వరకు ఆయన ఒక్క ” లైఫ్ లైన్”  మాత్రమే వినియోగించుకున్నారు… నాగార్జున ప్రశ్న కి  ఆప్షన్స్ ఇచ్చే ముందే ఆయన చకచకా ఆన్సర్స్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు… 

” ఉమాకాంత్ ” గారు కోటి రూపాయలు గెలవాలని మనస్పూర్తిగా  “Newstract” కోరుకుంటుంది… MEK 28th ఎపిసోడ్ ప్రోమో ని ఇక్కడ వీక్షించండి…

 

NO COMMENTS

LEAVE A REPLY