థాయిలాండ్ లో దొరికిపోయిన బాలీవుడ్ ప్రేమ జంట

0
398

Katrina-Kaif-and-Ranbir-enjoyed-in-Thailand-129

బాలీవుడ్ బ్యూటీ కత్రినా, ప్రియుడు రణబీర్ కపూర్ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటుంటారు. కపూర్ గారి కోసం కైఫ్ గారు వేలు సైతం కాల్చుకునే వరకు వెళ్ళేరు అంటేనే ఎంత గాటు ప్రేమో అర్ధం చేసుకోవచ్చు. అనురాగ్ బసు దర్సకత్వం లో జగ్గ జానుస్ అనే చిత్రం లో జంటగా నటిస్తున్న వీరిద్దరు షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ లు, నైట్ క్లబ్ లు అంటూ తెగ ఎంజాయ్ చేసారు అంట. ఇవన్ని చూసిన ఒక అభిమాని వీరి ఫోటో లు తీసి నెట్ లో పెట్టాడు.ఇప్పుడు అ ఫొటోలే సామాజిక అనుసంధాన వేదికల్లో పిచ్చేక్కిస్తున్నాయి. ఇదిలా ఉంటె మరోపక్క రణబీర్ మాత్రం వీరి పెళ్ళికి తల్లి తండ్రుల్ని ఒప్పించే పనిలో పడ్డాడట. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కుతరానమాట.

NO COMMENTS

LEAVE A REPLY