ఆపిల్ ఫోన్ కొట్టేసిన కోన వెంకట్

0
293

Desktop

రచయిత గా మంచి గుర్తింపు పొంది “గీతాంజలి” చిత్రం తో నిర్మాత గా కూడా ఎదిగిన కూన వెంకట్ పేస్ బుక్ లో తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే ఎన్నో సినిమాలకి రచయిత గా పని చేసినా లౌక్యం సినిమాకి చేసినందుకు వచ్చిన ప్రత్యేక బహుమతి తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఈ విధంగా గా తన పేస్ బుక్ వాల్ పై రాసుకున్నారు.“మేము పనిచేసిన సినిమాలు హిట్ ఐతే కనీసం బుట్ట ఆపిల్స్ కూడా ఏ నిర్మాత ఇవ్వలేదు కానీ మా లౌక్యం నిర్మాత గారు ఏకంగా ఒక ఆపిల్ ఫోనే గిఫ్ట్ ఇచ్చారు. ఈ బహుమతి ఇచ్చిన ఆనంద్ ప్రసాద్ గారికి మరియు భవ్య క్రియేషన్స్ కి ధన్యవాదాలు మీ కోసం కష్టపడే వాళ్లకి మీ ప్రోత్సాహాని ఇలాగె కొనసాగించండి అప్పుడు వారు రెట్టించిన ఉత్సాహం తో పనిచేయగలరు.”

NO COMMENTS

LEAVE A REPLY