భీమవరం ఎమ్మెల్యే కి అస్వస్దత

0
350

Bhimavaram MLA

భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు తీవ్ర అస్వస్దత కు గురయ్యారు. ఉదయం గుండెపోటు తో బాధ పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించినట్లు విశ్వసనీయ సమాచారం.

NO COMMENTS

LEAVE A REPLY