న్యూడ్ గా ఐస్ బకెట్ ఛాలెంజ్ చేసిన నటి

0
253

sofiahayet-2

“ఐస్ బకెట్ ఛాలెంజ్”…….ప్రస్తుతం ప్రపంచాన్నిఊపేస్తున్న పదం. చాలా మంది సెలేబ్రిటిలు ఈ ఛాలెంజ్ ని స్వీకరించి తమ పై ఐస్ వాటర్ పోసుకొంటున్నారు. అక్షయ్ కుమార్, సానియా మీర్జా, యువరాజ్ సింగ్, అభిషేక్ బచ్చన్, సోనక్షి సిన్హా, హన్సిక మొదలగు చాలా మంది ఈ ఛాలెంజ్ స్వీకరించిన వాళ్ళలో వున్నారు. మొన్న సంచలన తార పూనం పాండే బికినితో ఐస్ వాటర్ పోసుకొని తన మార్క్ చాటింది. ఇప్పుడు నటి మరియు గాయని సోఫియా హయత్ ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి ఒంటిమీద నూలిపోగు కుడా లేకుండా న్యూడ్ గా ఐస్ బకెట్ ఛాలెంజ్ చేసి సంచలనం రేపింది. ప్రస్తుతం ఆ వీడియో యుట్యూబ్ లో హాల్ చల్ చేస్తుంది. సోఫియా నే ఇలా న్యూడ్ గా చేస్తే మరి ఆమె నామినేట్ చేసిన వాళ్ళు ఇంకెలా చేస్తారో చూద్దాం

NO COMMENTS

LEAVE A REPLY