healthy fruit salad

0
493

 

12278653_412551195610392_5843505447315896862_n

హెల్దీ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలి.?

కావలసిన పండ్లు :

మామిడిపండు ముక్కలు – 1 కప్పు
ఆపిల్ పండు ముక్కలు – 1 కప్పు
కమలాతొనలు – 1 కప్పు
దానిమ్మ గింజలు – 1 కప్పు
ద్రాక్షపళ్ళు – 1 కప్పు
పైనాపిల్ ముక్కలు – 1 కప్పు
ఉప్పు – కొంచెం
తేనె – 1/4 కప్పు
నిమ్మ రసం – 2 స్పూన్లు
అరటిపండు ముక్కలు – 1 కప్పు
చెర్రీ పండ్లు – 1/2 కప్పు
మిరియాలపొడి – 1/2 స్పూన్

తయారీ విధానం :
ముందుగా పైన చెప్పిన పండ్లన్నింటినీ శుభ్రంచేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. వీటి మీద మిరియాల పొడి, ఉప్పు వేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి నాలుగు గంటలపాటు ప్రిజ్‌లో ఉంచితే చాలు ఫ్రూట్ సలాడ్ సిద్ధమైనట్లే.

NO COMMENTS

LEAVE A REPLY