draksharamam

0
361

12106880_315553408615225_8773813276554172536_nపంచరామాలలో నాల్గవది అయిన ద్రాక్షారామము తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కి 47 కి. మీ. దూరంలో ఉన్న రామచంద్రాపురంలో ఉన్నది. ఇక్కడ దక్ష ప్రజాపతి అనేక యజ్ఞాలు చేశాడు కనుకనే ఈ ప్రదేశాన్ని దక్షరామం అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామి భీమేశ్వరునిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ ఉన్న భీమేశ్వర లింగం 15 అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా ఉండి, సగం తెలుపు, సగం నలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండు అంతస్తులలో ఉంటుంది కనుక స్వామివారికి అభిషేకాదులు పై అంతస్తు లో గల లింగ భాగానికి చేస్తారు.ఈ క్షేత్రం చాలా మహిమ కలది

NO COMMENTS

LEAVE A REPLY