సెక్స్ స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా దొరికిపోయిన అగ్ర దర్శకుడు

0
271

Kannada-Director-Sex-Scandal-Video-1338

ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ హీరోయిన్లు కావాలనుకొని వచ్చే అమ్మాయిలను నాకు కావాల్సింది నాకు ఇస్తే హీరోయిన్ అయిపోతావు అని చెప్పే దర్శకులను ఇంత కాలం సినిమాల్లోనే చూసాం కానీ ఇప్పుడు అటువంటి దర్శకుడుని నిజంగానే చూస్తున్నాం. సాధారణంగా చిన్న చిన్న దర్శకులు కొత్తగా వచ్చేవారిని ఈ విధంగా ట్రాప్ చేస్తుంటారు కానీ ఇక్కడ మాత్రం ఒక పెద్ద దర్శకుడే ఈ వ్యవహారంలో ఇర్రుక్కున్నాడు. కన్నడ సినీ రంగంలో పేరున్న దర్శకుడు ఓం ప్రకాష్ రావు తను ఎవరినైనా పెద్ద హీరోయిన్ చెయ్యాలంటే వారు తనతో పడుకోవాలి అంటున్నాడు. ఈయన మీద ఇటువంటి కంప్లైంట్స్ వచ్చిన మీదట ఒక ప్రముఖ ఛానల్ ఇతగాడి మీద ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అందులో భాగంగా ఒక అమ్మాయిని హీరోయిన్ ఛాన్స్ కోసం అతగాడి దగ్గరకు పంపగా అతడు ఆమెతో కూడా “నువ్వు పెద్ద హీరోయిన్ కావాలంటే సుఖం అందించాల్సిందే అని చెప్పాడు.” నేడు కన్నడ సినీరంగంలో వున్న చాలా మంది తనకు సహకరించిన వారెనని కోతలు కూడా కూసాడు. ఈ వ్యవహారాన్ని టి.వి లో చుసిన వారంతా ఇంత పెద్ద దర్సకుడుకి ఇదేమి పాడు బుద్ధి అని చీచీ అంటున్నారు

NO COMMENTS

LEAVE A REPLY