కోడలని రేప్ చేసిన అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్(ACP)……

0
299

Delhi-Police-official-

అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ తన కోడలని బలవంతంగా అత్యాచారం చేసి బయటకు చెపితే చంపుతానని బెదిరించాడు.ఈ ఘటన క్రితం సంవత్సరం మే లో నార్త్ ఢిల్లీ  లో జరిగింది. కేసు పెట్టడానికి బయపడి ఇన్నాళ్ళు విషయాన్ని దాచిన కోడలు ఎట్టికేలకు సోమవారం సౌత్ ఢిల్లీ వసంతకుంజ్ పోలీసుస్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చింది. ఈ ఘటన గురించి మరొకరికి చెప్పలేక తాను తీవ్ర ఒత్తిడికి గురయ్యానని బాధితురాలు ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో ఏసీపీని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY