సినీ రచయిత మచ్చరవి లెసైన్స్ రద్దు

0
344

macha ravi

డ్రంకన్‌డ్రైవ్ కేసుల్లో రెండుసార్లు పోలీసులకు పట్టుబడిన సినీ రచయిత బి.వి.సుబ్రమణ్యం అలియాస్ మచ్చరవి డ్రైవింగ్ లెసైన్స్‌ను 6 నెలలపాటు రద్దుచేశారు.

ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనతో పాటు ఇలా రెండు సార్లు పట్టుబడిన రితీష్‌సింగ్, మరో వ్యాపారి డ్రైవింగ్‌లెసైన్స్ రద్దైనట్లు పేర్కొన్నారు.

Image and Video Courtesy: TV5

NO COMMENTS

LEAVE A REPLY