చంద్రబాబు విజన్ 2020 అంతా బోగస్ అంటున….

0
240

Chandrann2

వైకాపా…చంద్రబాబు విజన్ 2020 పెద్ద బోగస్ అని వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు. బుధవారం పార్టీ ఆఫీసు లో ఆయన విలేకరలతో మాట్లాడారు. శ్వేతపత్రాల జారీ పేరుతో సమయం వృధా చయకుండా ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలను తెలుగు దేశం ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేసారు.

NO COMMENTS

LEAVE A REPLY