పూజ అనగా ఏమిటి ? భగవంతుణ్ణి చేరుకోవడానికి చేసే పద్దతులలో భక్తుడకు ఉన్న మార్గాలు లో `పూజా లేదా `అర్చన అనేది ఒక మార్గం. మన ప్రార్ధన మన్నించి మనం పిలవగానే మన ఇంటికి వచ్చే భగవంతుడికి మనం చేసే సేవనే `పూజ అని . అంటాము ఈ...

1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాలుగు ) 2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు (1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు) 3. ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు 4. ఆగమశాస్త్రములు-...

శ్లోll ఓం ఆదిత్యయ, సోమయ మంగళాయ భుధయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః సూర్య మంత్రం శ్లోll జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ తమోరిం సర్వ పాపగన్నం ప్రణతోస్మి దివాకరం చంద్ర మంత్రం శ్లోll దధి శంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం...

త్రిపురాత్రయములో 2వ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపములో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి...

  మీరు చూస్తున్నది సాధారణ శివలింగం కాదు........... ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన శివలింగం. దీని ఎత్తు ఎంతనుకుంటున్నారు..............అక్షరాలా 108 అడుగులు ఆ శివలింగం ఎదురుగా ఉన్న నంది విగ్రహం 33 అడుగుల ఎత్తులో ఉండి, భక్తితో పరమశివునికి ప్రణమిల్లుతూ ఉంటుంది. కోటిలింగేశ్వరాలయం గా పిలువబడే ఈ అద్భుత పుణ్యక్షేత్రం కర్ణాటకలోని కమ్మసంద్ర లో ఉంది. సుమారు కోటిలింగాలను ప్రతిష్టించాలన్న...

భిక్షాం దేహి కృపావలంబనకరీ, మాతాన్నపూర్ణేశ్వరీ. భగవంతుని కృపాకటాక్షాలను కోరుకునే భక్తులు, ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన అన్నానికి వందనం చేయాలని సకల జీవులను కరుణిస్తోంది. జీవకోటి నశించిపోకుండా అన్నాన్ని ప్రసాదిస్తున్న అన్నపూర్ణేశ్వరీమాత నిజనివాసం ఆది స్మశానమైన కాశీక్షేత్రం. ఆ క్షేత్ర అధిష్ఠాన దేవుడైన ఆదినాథుడు విశ్వేశ్వరుని ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణేశ్వరీదేవి. ఆ తల్లిని...

  గాయత్రీ మంత్రం జపించడం వలన ఆరోగ్యానికి 10 గొప్ప ప్రయోజనాలు **************** ఋషులు మరియు మునులు గాయత్రీ మంత్రం పదాలను ఎంచుకొని మరియు వాటిని ఒక పద్దతిలో ఏర్పాటు చేసారు. ఈ మంత్రం జపించడం వలన ఒక శక్తివంతమైన శక్తి రూపొందుతుంది. గాయత్రీ మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే...

దైవభక్తుల గుణాలు ఎలా.. అని స్కాంద పురాణం వైష్ణవఖండం ఇలా చెబుతోంది. ప్రశాంత చిత్తం, సౌమ్యత, జితేంద్రియత, మనోవాక్కాయాల చేతా పరులకు కీడు తలపెట్టకుండటం, దయాగుణం, పరుల ఆనందాన్ని తనదిగా భావించడం, అందరి హృదయాల్లో ఉండే వాసుదేవుణ్ని గుర్తించడం... అనే గుణాలు గలవాళ్లు భక్తులు! శ్రీహరి చరణారవిందాలనే సదా...

మన శరీరం పని చేయుటకు దానిలో తిరుగుతున్న వాయువే కారణం. మన శాస్త్రముల ప్రకారం మన శరీరం లో పది వాయువులు ఉంటాయి. వాని పేర్లు, అవి చేసే పనులు చదవండి . ప్రాణము : మన ఉచ్ఛ్వాసనిశ్వాసములతో మనం ఉన్నాము అని తెలియచేస్తుంది అపానము : తిన్న...

నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సుమారు 150 కి.మీ దూరంలో సీతాపూర్ జిల్లాలో నైమిశారణ్య క్షేత్రం ఉంది. మన దేశంలోని పరమ పుణ్యమైన పుణ్యతీర్థాలలో నైమిశారణ్య దివ్య క్షేత్రాన్ని మొదటిగా చెప్పుకోవచ్చు. పవిత్ర గోమతీ నదీతీరంలో అలరారుతున్న ఈ దివ్య ధామంలోని పాదధూళి సైతం అత్యంత పవిత్రమైనదని పురాణాల ద్వారా...

STAY CONNECTED

0FansLike
93FollowersFollow

Popular Posts

ఈ మంత్రం చదవడం వలన మనస్సు తేలిక పడి సమస్యను అర్దం చేసుకోగలిగి . స్పష్టం గా అప్పులు తీరేందుకు మార్గం తప్పక కనపడుతుంది .   ఋణ విమోచన నృసింహ స్తోత్రం దేవతా కార్య సిద్ధ్యర్థం...