శివ వివర్జయత్ కందం, ఉన్మత్తంచ హరే తథా దేవీ నామర్క మందారౌ, సూర్యస్య తగరం తథా కేతకీ భావ పుష్పైశ్చ, నైవార్చ శంకర స్తథా గణేశం తులసీ పత్రై, దుర్గాం నైనతు దూర్వయా అని పద్మపురణాం చెబుతోంది. సాధారణంగా శివపూజకు బిల్వం, తుమ్మి, మందార, రేల, తామర, శంఖపుష్పం, నాగలింగం పువ్వులను ఉపయోగించడం...

కొందరు తోడుకోసం మజ్జిగ అడిగితే చాలా తప్పుగా తీసుకుంటారు. మేమివ్వమండీ అలా అడక్కూడదండీ అని కొందరు స్పష్టంగా చెబితే కొందరు ఏదో ఒక వంక చెబుతారు. ముఖ్యంగా రాత్రుళ్ళు అసలు ఇవ్వకూడదంటారు. ఇదేమన్నా శాస్త్రీయమా అలా ఇస్తే ఏమన్నా దోషమా పాలు, పెరుగు, మజ్జిగలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము...

త్రిపురాత్రయములో 2వ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపములో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి...

భిక్షాం దేహి కృపావలంబనకరీ, మాతాన్నపూర్ణేశ్వరీ. భగవంతుని కృపాకటాక్షాలను కోరుకునే భక్తులు, ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన అన్నానికి వందనం చేయాలని సకల జీవులను కరుణిస్తోంది. జీవకోటి నశించిపోకుండా అన్నాన్ని ప్రసాదిస్తున్న అన్నపూర్ణేశ్వరీమాత నిజనివాసం ఆది స్మశానమైన కాశీక్షేత్రం. ఆ క్షేత్ర అధిష్ఠాన దేవుడైన ఆదినాథుడు విశ్వేశ్వరుని ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణేశ్వరీదేవి. ఆ తల్లిని...

“” అని ఆర్యవాక్యం. మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి వున్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాధమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది. “ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు....

పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషము గా పరిగణించ అవసరంలేదు అపచారం ఎంతమాత్రం కాదు. కొన్ని దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు . అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదే తప్ప ఇచ్చిన...

  దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణములు చెబుతున్నాయి. పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను...

శరన్నవరాత్రి ఉత్సవములలో 2వ రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో...

మనసు స్వచ్ఛమైనది. నిర్మలమైనది. తెల్లకాగితం లాంటిది. ఏ మచ్చలూ మరకలు లేనిది. మనకళ్లముందు ఎన్నో దృశ్యాలు, ఎన్నెన్నో వస్తువులు, సుందరమైనవి, ఆకర్షణీయమైనవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని గురించి మనసు మొదట ఆలోచిస్తుంది. ఆ తరవాత అటువైపు మొగ్గుతుంది. ఆకర్షితమవుతుంది. ఆసక్తి పెంచుకుంటుంది. వాటి లో తనకు నచ్చినవాటిని...

సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు . ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్ఫూర్తి , వాక్ శుద్ది ,...

STAY CONNECTED

0FansLike
93FollowersFollow

Popular Posts

ఈ మంత్రం చదవడం వలన మనస్సు తేలిక పడి సమస్యను అర్దం చేసుకోగలిగి . స్పష్టం గా అప్పులు తీరేందుకు మార్గం తప్పక కనపడుతుంది .   ఋణ విమోచన నృసింహ స్తోత్రం దేవతా కార్య సిద్ధ్యర్థం...