కాపలాదారు ఉన్నాడు జాగ్రత్త..!

0
289

bhimavaram park

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పురపాలక సంఘంలోని పార్కుల్లో మనిషిని పోలిన మైనపు బొమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. కాపలా మనిషి ఉన్నాడనే భావన కల్పించడమే ఈ బొమ్మల ఏర్పాటు లక్ష్యం. ఇలాంటి ఒక బొమ్మను బుధవారం పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఉంచారు. దీనిని విశాఖపట్నానికి చెందిన కళాకారుడు రవిచంద్ర రూపొందించారు.

NO COMMENTS

LEAVE A REPLY