కర్ణాటక గవర్నరుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

0
223

K_Rosaiah

తమిళనాడు గవర్నరు రోశయ్య ఆదివారం ఉదయం కర్ణాటక గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నరుగా ఉన్న హెచ్ఆర్ భరద్వాజ నిన్నటితో పదవీ విరమణ పొందడంతో రోశయ్యకు కర్ణాటక గవర్నరుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే.

NO COMMENTS

LEAVE A REPLY