సర్దుకోలేక సతమతమవ్తున్న అనుష్క

0
263

tamil-actress-anushka-new-cute-images60

అనుష్క పేరు చెప్తే “ అ అమ్మాయి చాలా మంచిదీ” అనని వాళ్ళంటూ సినీ పరిశ్రమలో ఎవరూ ఉండరు. దానికి కారణం ఆమె మంచితనం,అణుకువ, కష్టపడే తత్వమే. పొరపాటున కూడా ఎవర్ని ఎ విషయంలోనూ ఇబ్బంది పెట్టకుండా పని చేసుకోవడమే నిర్మాతలకి ఆమెలో నచ్చిన విషయం. అలాంటి అనుష్క తను నటిస్తున్న తమిళ్ సినిమా సెట్ నుంచి చెప్పాపెట్టకుండా వచ్చేసిందట. దీంతో దర్శకుడు గౌతం మీనన్ చాలా అసహనానికి గురయ్యడట. అసలు విషయం ఏంటంటే మంచి సినిమాలు వదులు కోవడం ఇష్టం లేక రుద్రమదేవి,బాహుబలి,లింగా….. మరికొన్నిసినిమాలకి సైన్ చేసింది అనుష్క. కాకపోతే ఇ సినిమాలకి డేట్స్ సర్ధలేక చాలా ఇబ్బంది పడుతోందంట. ఈ కారణంగానే అ సినిమా సెట్ లోనుంచి అర్దాంతరంగా వెళ్ళిపోయి హైదరాబాద్ లోని “రుద్రమదేవి” షూటింగ్ లో పాల్గొని వచ్చిందంట. కాని వచ్చాక గౌతం కి అపాలజీ చెప్పి తన మంచితనాన్ని నిలబెట్టుకుంది. అంత సర్దుకోలేనంత బిజీగా ఉండి కూడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా డేట్స్ అడ్జుస్ట్చేస్తుందంటే జేజమ్మ నిజంగా గ్రేట్.

NO COMMENTS

LEAVE A REPLY