అమిత్ టీంలోకి “పవర్” ?

0
369

AmitShah_1788542f

ఆంధ్రలో రాజకీయాలు కొత్త మలుపు  తిరగనున్నాయా ? అవుననే అనాలి.. హైదరాబాద్ లో ఉన్న బిజెపి   ప్రెసిడెంట్ ” అమిత్ షా ”  కాసేపట్లో  జనసేన అధ్యక్షుడు ” పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ”  ని కలవనున్నారు.. ఎన్నికలు అయిపోయాక సినిమాలతో బిజీ అయిపోయిన పవన్, అన్యాయంగా అనిపించిన ప్రతి వాటికి తన గొంతెత్తి  సగటు ప్రజలకి అండగా నిలుస్తున్నారు, తాజాగా కెసిఆర్ చేపట్టిన సర్వే కి అడ్డు చెప్పారు..ఆయన పదవి చేపడతారు అని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు..

మరో వైపు అమిత్ షా  యువ రక్తాన్ని పార్టీ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే అమిత్ ప్రత్యేకంగా పవన్ ని కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి? రాబోయే GHMC ఎన్నికలలో  పవన్ నిలబడనున్నారు అని కొందరు, లేదా   ” అమిత్ టీం ” లోకి పవన్ కి చోటు ఇవ్వబోతున్నారు అని మరి కొందరు అంటున్నారు.. మరి ఇవి ఎంత మాత్రం నిజం అవుతాయో చూడాల్సిందే…

NO COMMENTS

LEAVE A REPLY