అర్దరాత్రి అయిదుగురి మగాళ్ళ మధ్య ఆలియా

0
316

alia-bhatt-snapped-at-sunny-super-sound-juhu-stills08

అర్ధరాత్రి ఆడవాళ్ళు వంటరిగా నిర్భయంగా నడిచి వెళ్ళిన నాడే మన దేశానికీ అసలయిన స్వాతంత్ర్యం అని గాంధీ ఎ ముహూర్తాన అన్నారో కాని కనీసం గుంపు గా అయినా సురక్షితం గా ఇలు చేరే పరిస్తితులు కనిపించటం లేదు ఈ సమాజంలో. ఇక అలియాభట్ లాంటి అమాయకపు అందమైన సెలబ్రిటీ హీరోయిన్ కార్ పాడై రోడ్ మీద లిఫ్ట్ కోసం అర్ధరాత్రి వెయిట్ చేస్తూ ఉంటె …? ఇదే విషయం పై “క్వీన్” చిత్ర దర్శకుడు వికాస్ భల్ ఐదు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం తెరకెక్కించాడు.

ఈ షార్ట్ ఫిలిం ఉద్దేశం మహిళల పై జరుగుతున్న దుర్మర్గాలే అని క్లైమాక్ష్ లో కాని అర్ధం కాదు. ఏదైతేనే “ సమాజం లో మహిళల పై జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు తెలియని ఒక అమాయకపు అమ్మాయి. తన కారు పాడైన సమయంలో అయిదుగురి మగాళ్ళ మద్యలో తన ఇంటి వరకు లిఫ్ట్ అడగడం ” అనే విషయాన్ని ఎంతో బాగా తెరకెక్కించారు వికాస్.

NO COMMENTS

LEAVE A REPLY