పురాణముల ప్రకారం దేవలోకంలో ఎందరు అప్సరసలు ఉన్నారు ?

2
1395

Danseuses_kmer_(2)

బ్రహ్మ పురాణం ప్రకారము 31 మంది అప్సరసలు పేర్లు ఇచ్చి ఉన్నారు

రంభ
ఊర్వశి
తిలోత్తమ
మేనక
ఘృతాచి
సహజన్య
నిమ్లోచ
వామన
మండోదరి
సుభగ
విశ్వాచి
విపులానన
భద్రాంగి
చిత్రసేన
ప్రమ్లోచ
మనోహర
మనోమోహిని
రామ
చిత్రమధ్య
శుభానన
సుకేశి
నీతకుంతల
మన్మధోద్దీపిని
అలంబుష
మిత్రకేసి
ముంజికస్థల
క్రతుస్థల
వలాంగి
పరావతి
మహారూప
శశిరేఖ

2 COMMENTS

LEAVE A REPLY