5 books for freshers

0
268

imagesమీరు ఫ్రెషరా? ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే ఈ అయిదు పుస్తకాలు మీ కోసమే. వీటిని చదివి నైపుణ్యాలకు పదును పెట్టుకోండి. ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశాలను మెరుగుపర్చుకోండి. ఉద్యోగానికి దరఖాస్తు చేయడం, దాన్ని సాధించడం ఓ కళ. దీనికి తగిన ప్లానింగ్‌, ప్రిపరేషన్‌ అవసరం. దీనికోసం ఉపయోగపడే ఈ పుస్తకాలకు సంబంధించిన పూర్తి వివరాలకు ఇంటర్నెట్‌లో శోధించండి.

1. What Color Is Your Parachute – Richard N Bolles

2. Resume Magic: Trade Secrets of a Professional Resume Writer – Susan Britton Whitcomb

3. Interview Magic Susan – Britton Whitcomb

4. The Confidence Code – Katty Kay and Claire shipman

5. Guerrilla Marketing for Job hunters 3.0 – Jay Conrad Levinson & David E Perry

NO COMMENTS

LEAVE A REPLY