2015 మహేష్ బాబు క్యాలెండరు ఆవిష్కరణ

0
327

IMG_1469చిలకలగూడ, సికింద్రాబాద్ గ్లామర్ కింగ్ కృష్ణ మహేష్ ఫాన్స్ అధ్యక్షులు, బి.జె.పి. స్టేట్ executive మెంబెర్ జలిగమ మహేష్ ఆద్వర్యంలో ముద్రించిన మహేష్ బాబు సుధీర్ బాబు 2015 సంవత్సరం కాలేన్దేర్ను సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేసి హీరో సుధీర్ బాబు కు అందజేసారు . ఈ కార్యక్రమంలో ఎ . రమేష్ స్వామి , బి . నాగరాజు స్వామి , కే . మహేష్ బాబు , కే . శేఖర్ , జే . మహేష్, సలాది కృష్ణ (పత్తిపాడు) తదితర అభిమానులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY