దీపా దానం చేసేపుడు చెప్పాల్ల్సినమంత్రం

0
736

12243330_1629309120651584_8058763049759710587_nదీపా దానం చేసేపుడు చెప్పాల్ల్సినమంత్రం …….దీపదానం చేసేవారు పైడి ప్రత్తితో స్వయంగా వత్తులను తయారు చేసుకుని వరిపిండితో
గానీ, గోధుమపిండితో గానీ ప్రమిదను చేసుకుని అందులో ఆవునెయ్యితో దీపం వెలిగించి దానికి నమస్కరించి నదీతీరంలోగానీ, దేవాలయప్రాంగణంలో గానీ బ్రాహ్మణుడికి
దానం యివ్వవలెను. దీపదానం చేసే సమయంలో –
“కీటాః పతాంగా: మశకాశ్చవృక్షా:
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్యా ప్రదీపం నచజన్మ భాగిః
భవంతి నిత్యాంశ్చ పబాహి విప్రాః ||”
అనే శ్లోకంను పఠించవలెను.

NO COMMENTS

LEAVE A REPLY